Mahesh babu to finish two movies before starting Rajamouli movie.
#Maheshbabu
#SarkaruVaariPaata
#Trivikram
#Ssmb28
#Rajamouli

సూపర్ స్టార్ అభిమానులంతా సర్కారు వారి పాట కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నరు. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ కు జోడిగా ముద్దుగుమ్మ కీర్తి సురేష్ నటిస్తుంది